Song Details
Lyrics
నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచేల నీకొసం ఎం చేస్తున్నా నాకె నె నచ్చెస్తున్నా ప్రానాలె పంచివ్వాల నువ్వడగడమె ఆలస్యమనేల నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచేల నువ్వె ఒక పుస్తకమైతె నెమలీకై నీతొ ఉంటా నువ్వె ఒక కిటికీవైతె వెలుతురులా నిన్ను చూస్తుంటా నా చిరునామ ఏదంటె నీ చిరునవ్వె అని చెబుతా నా గమ్యం ఎక్కడ అంటె నీ పయనాన్నె చూపిస్త నీ కలలె నిజమయ్యేల నువ్వు కలగనడం ఆలస్యమనేల నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యేల నీతొ అడుగేస్తుంటె బగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచేల నా రజకుమరుడు నువ్వు నా రంగుల లోకం నువ్వు నిజమల్లె వచ్చెసావు హ్రుదయాన్నె పంచెసావు నీ కన్నుల కలలె తీసి నా కంటికి కాటుక చేసి నా మనసుకి ప్రానం పోసి వెన్నెలతొ నింపేసావు అద్దంల నను దిద్దావు నా పెదవుల్లొ తొలి ముద్దయ్యావు నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచేల
Lyrics sourced from public databases. May contain errors.