MovieGQ

Sirimalle Sogasu Jabilli Velugu

Puttinillu Mettinillu (1973) · Track 6 of 7

Song Details

Lyrics

పల్లవి: సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో.. నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు.. ఈ రేయి నీకోసమే... చరణం: 1 పానుపు మురిసింది మన జంట చూసి వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి పానుపు మురిసింది మన జంట చూసి వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి వలచిన ప్రియునీ..కలసిన వేళ.. వలచిన ప్రియునీ..కలసిన వేళ.. తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. చరణం: 2 దివిలో నెలరాజు దిగివచ్చినాడు.. భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు.... దివిలో నెలరాజు దిగివచ్చినాడు.. భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు... నీ తోటి చెలిమి..నిజమైన కలిమి నీ తోటి చెలిమి..నిజమైన కలిమి నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే... సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు.. ఈ రేయి నీకోసమే... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Puttinillu Mettinillu

See All