Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
పల్లవి: ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను చరణం: 1 నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము ఉన్నాము ఉన్నాము చరణం: 2 నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు కలిసేవు నను కలిసేవూ
Lyrics sourced from public databases. May contain errors.