MovieGQ

Boltha Paddave Pilladhana

Puttinillu Mettinillu (1973) · Track 4 of 7

Lyrics

పల్లవి: హెహె హో హో హేహే ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా ఆహా.. బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా ఇలా చూడు బలే జోడు కోరినోడు కూడినాడు బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా చరణం: 1 నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఓ.. నీ మీదే నా పంచప్రాణాలూ .. ఇక చేదామా సరి గంగ స్నానాలూ ఏమి అలకా ? రామచిలకా.. ఉలికి పడకే వలపు మొలకా బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా ఆహా బోల్తా పడ్డావే పిల్లాదానా చెమ్కి తిన్నావే చిన్నదానా చరణం: 2 అందాల నీ నడుమూ ఊగింది.. అమ్మమ్మొ నా గుండె ఆగింది అందాల నీ నడుమూ ఊగింది.. అమ్మమ్మొ నా గుండె ఆగింది హల్లో హల్లో.. పడుచు పిల్లో.. పెళ్లి గుళ్లో.. తాళి మెళ్లో డు డు పి పి రి పి పి డుం డుం పి పి రి పి బోల్తా పడ్డావే పిల్లాదానా.. చెమ్కి తిన్నావే చిన్నదానా ఇలా చూడు.. బలే జోడు.. కోరినోడు.. కూడినాడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Puttinillu Mettinillu

See All