Song Details
Lyrics
పల్లవి: గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్ ముద్దు కావాలా - మ్మ్ , ముద్ద కావాలా - ఆహాహ ముద్దు కావాలా - మ్మ్ , ముద్ద కావాలా - ఆహాహ ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్ చరణం: 1 రాదారంత రాసలీలలు అలూ అరూ ఇనీ రాగాలైన రాధ గోలలూ అలూ అరూ ఇనీ రాధా...అ...ఆ...ఆ రాధా బాధితున్నిలే ప్రేమారాధకున్నిలే ఆహాహా...ఆ.. జారుపైట లాగనేల రా - అహహ ఆరుబైట అల్లరేల రా - ఆహ ఆ... ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్ ముద్దు కావాలా - మ్మ్ , ముద్ద కావాలా - ఆహాహ ముద్దు కావాలా - మ్మ్ , ముద్ద కావాలా - ఆహాహ ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్ చరణం: 2 వెలిగించాలి నవ్వుమువ్వలు అలా అలా అహ హ వినిపించాలి మల్లెగువ్వలూ ఇలా ఇలా ఇలా తారా...అ...ఆ..ఆ.. చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం ఆహాహ...ఆ... వాలు జల్ల ఉచ్చులేసినా - ఆహా కౌగిలింత ఖైదు వేసినా - ఆహా..ఆ ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయిల్లె ఉండనా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్ ముద్దు కావాలి - మ్మ్ , ముద్ద కావాలి - ఆహాహ ముద్దు కావాలి - మ్మ్ , ముద్ద కావాలి - ఆహాహ ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా - మ్మ్ రాధమ్మ చేతిలో వెన్నముద్దా - మ్మ్
Lyrics sourced from public databases. May contain errors.