MovieGQ

Yerrani Kurradanni

Premikudu (1994) · Track 3 of 6

Song Details

Lyrics

హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premikudu

See All