Song Details
Lyrics
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి సంతోష మెన్నడూ సాగరమై సాగాల ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
Lyrics sourced from public databases. May contain errors.