Song Details
Lyrics
మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ నేడేంటి రెపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా తాక్ చిక్ టపాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు ముందు ముందు పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
Lyrics sourced from public databases. May contain errors.