Song Details
Lyrics
ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్ ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్ పువ్వు చాటు ముల్లులా మెల్లంగ గుచ్చినాది నొప్పి కూడ చెప్పుకోని తీరు భాదపెట్టెనోయ్ ఈ తేనె పరిమళం తియ్యంగలేదురోయ్ ఆ చేదు మాట వింటే ప్రాణం ఆగిపోయరొయ్ ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్ ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్ రెక్కలన్ని తెచ్చి అకసాన్ని ఊపిననే లెక్కలేని పూల చుక్కలెన్నొ తెంచినానే ముల్లు గుచ్చుతున్న గుండే నొచ్చుకున్న బాదింత అంతకాదే అద్దంలో నన్ను నేను చూసుకుంటే నా గుండే బుజ్జిగించినట్టు ఉందే ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న నా ఏడుపాగదాయే హా చూసి చూసి నన్ను పావులా బలేగ వాడుకున్న తీరు చూడరా నా చుట్టు ఇందరున్న నవ్వింది నన్ను చూసి ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్ ప్రేమ పూసేనోయ్ వాడిపోయనోయ్ రెక్కలన్ని రాలిపోయనోయ్
Lyrics sourced from public databases. May contain errors.