MovieGQ

Evadu Evadu

Premam (2016) · Track 7 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హేయ్ హేయ్ ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు దరువుపడి మెరుపుజడి పిడుగురెడీ హేయ్ హేయ్ ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి వాంగ్రా దంచి కొట్టే ఆంధ్రా మిర్చి కొట్టేయ్ తీన్మార్ తీసికొట్టే చిటపటసే చిటపట చినుకు పడి లటపిట లైటు పడి ఘడి ఘడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి హేయ్ మచి మచి మచి మచి బీ రెడి రెడి పడి పడి హేయ్ మచి మచి మచి కొత్త కుర్రాల్లాం వస్తున్నాం గుర్రాలెక్కి హేయ్ మచి మచి మచి మచి బీ రెడి రెడి పడి పడి హేయ్ మచి మచి మచి నిన్ను తలదన్నే సరికొత్త సత్తతోటి హేయ్ హేయ్ ఎవడు ఎవడు ఎదురుపడేదెవడు ఎవడు దరువుపడి మెరుపుజడి పిడుగురెడీ హేయ్ హేయ్ ఎవడు ఎవడు మిడిసిపడేదెవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి ఘిర ఘిర ఘింగిరాలు తిరిగేవులే నాతో బొగరమల్లే చిదులేయిచింది మిల మిల మెరుపులోనా మెలికే మెల్లిగా నాతో స్నేకు స్టేప్పు సేకు చేయించింది సిల్లిగా చూసే ఆ ఫుల్ మూనే నాకు కూలు మూను వాకు నేర్పిందిలా మేఘాల్లో వానే నాకు రెయిన్ డాన్సే నేర్పే ఆ భూమి మేఘం రెయిన్ అన్ని మూన్ అన్ని నువ్వే హేయ్ మచి మచి మచి మచి అదరకొట్టు కొట్టు కొట్ట్ కొట్టు హేయ్ మచి మచి మచి ఈచప్పట్లా డ్రప్పేట్లు మ్రోగేటట్లు హేయ్ మచి మచి మచి మచి వడిసిపట్టు పట్టు పట్టు పట్టు హేయ్ మచి మచి మచి ఈ బ్యుటీలా హ్రుదయాలు క్యాచేపట్టు యస్ యం యస్ లోకి మాయం అయ్యే క్లాసే సినిమా తియేటర్లో జల్సా చేసేయ్ చక్కర్లేసే పేపరాకెట్టుల్లొ దాగే రూమర్సన్ని మాకు టైంపాసేలే లంచు బాక్సులాగా మా బుర్రలు భొంచేసే ఆకలేసి క్లాసు లెక్చరర్లుఇలా లాబుల్లో చేసేటి లవ్వు ప్రాక్టికల్సేలే చలో హలో హలో చలో హల్చలో హేయ్ మచి మచి మచి మచి బీ రెడి రెడి పడిపడి హేయ్ మచి మచి మచి కొత్త కుర్రాల్లాం వస్తూన్నాం గుర్రాలెక్కీ హేయ్ మచి మచి మచి మచి బీ రెడి రెడి పడి పడి నిన్ను తలదన్నేసరికొత్త సత్తాతోటి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premam

See All