MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Premam (2016) Songs Bang Bang Song

Bang Bang

Song

Music Director

Lyrics

  • హె హె ఏమయ్యింది... ప్రేమయ్యింది
    గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
    రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా
    నను చూసె నలుగురిలోనా
    అదోలాంటి చిన్ని అసూయా
    ఎగరేసె కాలరునయ్య
    హో యా నాకు నేన్నె తాలియా
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి
    మే ఐ కమిన్ అన్నదిరా
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఓ యూ టర్న్ కొట్టి
    బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
    గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
    రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా

    కాలం ఆగీపోయింది నమ్మలేని సంగతేందో జరిగిపోతోంది
    ప్రాణం నాతో లేనంది పైలట్ లేని ఫ్లైటై గాల్లో తేలిపోతోంది
    నేనే ఓ దీవిలాగ సంతోషం నా చుట్టూ చేరింది..
    నేడే ఆ క్యాలండర్ లో పండగలన్నీ వచ్చినట్టుందీ
    ఓ మై గాడ్ ఏందీ ఇది గుండె సడీ... స్పీడైనదీ
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి
    మే ఐ కమిన్ అన్నదిరా
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఒయూ టర్న్ కొట్టి
    బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
    గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
    రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా


    హే మ్యాన్ హూ ఆర్ యూ అంటె
    ఈ బార్బీ డాల్ లవర్ నంటూ చెప్పుకుంటాను
    వేరే పనేదీ లేదంటూ
    రౌండ్ ద క్లాక్ ఈ పిల్ల కళ్ళల్లో ఉండిపోతాను
    సీనే అరె చేంజయ్యింది చిటికెల్లోనా చాలా టేస్టీగా
    లైఫే నా బాల్కనీలో రోజాలా నవ్వింది క్రేజీగా
    ఓ మై గాడ్ ఏందీ సుడీ హోరోస్కోపే థ్రిల్లయ్యింది
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది ప్రేమే నా డోరు తట్టి
    మే ఐ కమిన్ అన్నదిరా
    బాంగ్ బాంగ్ బ్లాస్టిది లైఫే ఓ యూ టర్న్ కొట్టి
    బెస్ట్ ఆఫ్ లక్ బ్రో అని చెప్పిందిరా నాతో
    గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ
    రెండు కల్లు మూసి తీసే రెప్ప పాటులోగా

Bang Bang Keyword Tags

  • Bang Bang Song
  • Movie Premam Songs
  • Bang Bang Song Music Director Composer
  • Details of Bang Bang Song Wiki Information
  • Premam All Mp3 Songs
  • Lyrics for Bang Bang Song
  • Bang Bang Full Video Watch Online
  • Premam Movie Full Song
  • Bang Bang Song from Premam Movie
  • Play Online Bang Bang
  • Bang Bang Song Vocal Singers
  • Music Director of Bang Bang Songs
  • Bang Bang Lyricists
  • Bang Bang Movie Composer
  • Bang Bang Videos from Premam Movie
  • Lyical Video of Bang Bang
  • Bang Bang Stream Online Music Links
  • Songs from PremamMovie
  • Promo Videos of Bang Bang
  • Bang Bang English Lyrics