MovieGQ

Pattu Pattu Paruvaala Pattu

Prema Lekha (1996) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పట్టూ పట్టు పరువాల పట్టు కట్టూకట్టు సొగసైన కట్టు ఒట్టూ ఒట్టూ ఎదపైన ఒట్టూ చుట్టూ చుట్టూ చీరల్లే చుట్టు సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా చేకొనరా చిరు చిలకనురా నను పలుచన చేయకురా చరణం: 1 ఎదే నదై తరించదా నీమాటలు వింటే రతి మతి చలించరా నీరూపం కంటే ఒంపు సొంపు అంటించుకుంటా ముద్దు ముచ్చటేపంచుకుంటా తనువై నిన్ను పెనవేసుకుంటా నాలో నిన్ను దాచేసుకుంటా ||2|| విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా చరణం: 2 అనుక్షణం తపించరా నిను చూడని కళ్ళు ప్రతిక్షణం భరించెనా వసివాడిన వళ్ళు మనసే నిన్నుకోరింది గనుక మత్తే హత్తుకొమ్మంది గనుక ముద్దే నన్ను మురిపించి ముత్యం నీవై వేచి ఉంటానుసత్యం ||2|| విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Lekha

See All