Song Details
Lyrics
దిగులు పడకురా సహొదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా యమ్మా యమ్మా యమ్మా యమ్మా చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా మనసంతా ప్రేమేకదమ్మా చరణం: 1 గాంధీ స్టాచ్యూ ప్రక్కనేచూసిన ప్రేమవేరురా జగదాంబ ధియేటర్లో నేచూసిన ప్రేమవేరురా ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్ దొరకదు ఆటో ఎక్కి తిరుగుతుంటే . . . ఓహొ . . . నేనాటో ఎక్కి తిరుగుతుంటే తాలోపడ్డడంటరా మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా కళ్ళలోనే చూసిన ప్రేమ కధలు వేరురా ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా చరణం: 2 లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ బస్‌ష్టాండ్‌లో ఆరింటికి మొదలురా నూరు రూపాయి నోటుచూస్తే . . . ||ఓహొ|| నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో
Lyrics sourced from public databases. May contain errors.