Song Details
Lyrics
నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ గాలీ ఈల పాటేసీ ఓణీ పైట జారేసీ గుల్ల పేరు గుండెల మీద తుల్లి తుల్లి పడుతంటే మాయదారి మనసల్లే మాయదారి మనసల్లే వాలుగాలి పడవల్లే నేనురికి గెలిశాను నే నీ వల్లల్లో నా పైట చెర సాప చందమామల్లో నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ కోత చేను తడుపుకు వస్తుంటె పంట బోగి పరుగులు పెడుతుంటే తుంగపూలు చేతులు తగిలీ బంగరాల సుడులెస్తుంటే తుంగపూలు చేతులు తగిలీ బంగరాల సుడులెస్తుంటే గలగల గోధారి గలగల గోధారి గడ గడ గొదవే అయ్యి నేనురికి గెలిశాను నే నీ వల్లల్లో నా నీడ నీ వాల్ల చందమామల్లో నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ గున్నమామి గుబురుల్లోన కోయిలమ్మా దాని జిమ్మడి పోను నాతో పోతి పడ్డదమ్మా నోమల్లో మామిల్లా తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ
Lyrics sourced from public databases. May contain errors.