Song Details
Lyrics
సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో
Lyrics sourced from public databases. May contain errors.