Song Details
Lyrics
నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా నా నిదురను దోచావే కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వాహు మైకంలో ప్రేమా స్వాగతం నీ పేరే హద్దుకు శ్లోకం I Love You సంయుక్తతా వెబ్‌సైటుకి నువ్వే లౌక్యం నువ్వు స్టైలిస్తే నీ ఫ్యాషన్ నువ్వంటే నే ఎట్రాక్షన్ యుసోప్ బాయ్ ఐ బాడ్ బాయ్ ఐ ఎవ్రిడే లవ్ సన్‌షై సన్‌షై నాలోని మనసును కలుసుకున్నా కలలు కన్నా కలలుకన్నా నేనే నన్నెవరని అడుగుతున్నా తెలుసుకున్నా తెలుసుకున్నా ఇన్నాళ్ళు నీడలో దాగున్నది ఆలోచన నీ వల్లే ఈ నిజం విన్నావని నే నమ్మనా ప్రేమంటే కలిసున్నా అది నీలోనే చూసున్నా ఏ ఎండావాన ఎందుకే నువ్వే నా ఎవ్రి సీజన్ నే పుట్టిందంటూ ఎందుకే నీ నవ్వే ఓన్ని రీజన్ నువ్వేమో రంగుల ప్యూచన్ వితేయుసో కన్‌ఫ్యూషన్ మేరె ధన్‌మన్ జానే మన్ మీరే దిల్‌కి తుహి దడకన్ దడకన్ నీ రోజా సొగసుకు పరవశమే పంచిందెవరే పంచిందెవరే లేలేత పెదవికి ఎరుపునలా పెంచిందెవరే పెంచిందెవరే ఏమో ఏరోమియో పూబాణమో ఏమోమరి నీ కైనా తెలుసునా ఈ నాడిలా అవుతుందని ప్రేమంటే వింతేలే ప్రేమిస్తే ఇంతేలే నా గూబుల్ కళ్ళ సర్చ్ లోనీ ప్రేమెక ఎన్నోవేషన్ నీ బబ్లీ బుగ్గలో టచ్‌లో అయిపోనా హల్వా మెడిసన్ నీ బ్యూటి నా కొక ఫ్యాషన్ మై ఓన్లి న్యూ సన్‌సేషన్ మై ఓషన్ లవ్ ఓషన్ మై లవ్లీ లవ్లీ కాజ్‌బ్రేషన్
Lyrics sourced from public databases. May contain errors.