MovieGQ

Chalre Chalre

Pourudu (2008) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

చల్‌రే చల్‌రే చెలరేగాలి దునియా మొత్తం దున్నెయ్యాలి బరిలో దిగితే గెలిచెయ్యాలి అప్పుడే కదరా సరదావిలువైన కొద్ది కాలాన్ని వదలొద్దం కాళ్ళతన్ని విజయంతో పొంది పతకాన్ని ఎక్కెయి అందలాన్ని కలకన్నది మిగలొద్దురా కలలా నీ నసీబు నీ చేతిలో ఉందిరో నువ్వు దిమాకు పెట్టేసి యోచించరో ధమ్‌ ధమ్‌కే బోలో భజవానుగోతమ్‌ ||చల్‌రే|| గెలుపున్నది ఒక్కసారిగా కలగదు కదా నేరుగా మనసెడితే ఏకదాటిగా మార్గం వెతుకొచ్చుగా దొరికిన అలలను తెరచిన కనులతో కదలిక నిలబడి చూడు పదపద పదమని ఓటమి తగదని పడినా లేవక పోదు అదరకు బెదరకు దొరికిన దొదలకు అలుపని అరవకు బాసు అలజడి తడబడి పొరబడి అడుగులు వెనకకి వేస్తే దాసు చెలిమన్నది తోడులేనిదే బ్రతుకెంతటి భారమో మనసున్నది ఇవ్వడానికే ఎందుకు మోహమాటమో అదరకు అనకురా అడిగిన తడవగా కలిగిన సాయముచేద్దు నలుగురు నడిచి నలిగిన దారిలో నువ్వు నడిచెయ్యెద్దు జరిగిన దిదియని తరుచుగా తలవకు పదిలెయ్‌ వెళ్ళిన నేను పెదవుల ప్రమిదలు చిరు చిరునవ్వుల దివ్వెలు యు డోంట్‌ మిస్సు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pourudu

See All