Song Details
Lyrics
పల్లవి: నీవు రావు నిదురరాదు... నీవు రావు నిదురరాదు నిలిచిపోయె ఈ రేయి నీవు రావు నిదురరాదు... చరణం: 1 తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి చింత చీకటి ఒకటై చిన్నబోయె ఈ రేయి చరణం: 2 ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే ఆలయాన చేరి చూడ... ఆలయాన చేరి చూడ స్వామికానరాడయె నా స్వామికానరాడయె చరణం: 3 కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే ఎదురుచూసి ఎదురుచూసి ఎదురుచూసి ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Poolarangadu
See AllMM
Misa Misalade Chinadhana
Ghantasala, P. Susheela
NJ
Nee Jilugu Paita
Ghantasala, P. Susheela
NN
Neethiki Nilabadi Nijayiteega Padhara Munduku
Ghantasala
RR
Rangu Rangula Dhana
Madhavapeddi Satyam, B. Vasantha
CV
Chigurulu Vesina Kalalanni
P. Susheela, Mohan Raju
CR
Chillara Rallaku Mokkutu Unte
Ghantasala, Chittor V. Nagaiah
VB
Vinara Bharatha Veera Sodara (Burra Katha)
Ghantasala, P. Susheela
YS
Yeyira Sinnodeyira
P. Susheela