Song Details
Lyrics
పల్లవి: నీ నడుముపైన చేయి వేసి నడువని... నన్ను నడువని నీ చేతుల చెరసాలలోన.. చేరని.. నన్ను చేరని నీ జిలుగుపైట నీడలోన నిలువని... నన్ను నిలువని నీ అడుగులోన అడుగువేసి నడువని... నన్ను నడువని చరణం: 1 చిక్కని బుగ్గలపై చిటికెలు వేయని సన్నని నవ్వులలో సంపెంగలేరని గులాబి పెదవులనే.. అలా అలా చూడని నీ జిలుగుపైట నీడలోన నిలువని... నన్ను నిలువని నీ అడుగులోన అడుగులేసి నడువని...నన్ను నడువని చరణం: 2 పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగని వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని నీ జిలుగుపైట నీడలోన నిలువని... నన్ను నిలువని నీ అడుగులోన అడుగు వేసి నడువని.... నన్ను నడువని చరణం: 3 మబ్బుల వాడలో మనసులు కూడని మల్లెల మేడలో మమతలు పండని ఆ...ఆ...ఆ...ఆ..ఆ... మబ్బుల వాడలో మనసులు కూడని మల్లెల మేడలో మమతలు పండని బంగారు కోవెలలో కొంగులు ముడివేయని బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Poolarangadu
See AllMisa Misalade Chinadhana
Ghantasala, P. Susheela
Neethiki Nilabadi Nijayiteega Padhara Munduku
Ghantasala
Rangu Rangula Dhana
Madhavapeddi Satyam, B. Vasantha
Chigurulu Vesina Kalalanni
P. Susheela, Mohan Raju
Chillara Rallaku Mokkutu Unte
Ghantasala, Chittor V. Nagaiah
Neevu Ravu Nidura Radhu
P. Susheela
Vinara Bharatha Veera Sodara (Burra Katha)
Ghantasala, P. Susheela
Yeyira Sinnodeyira
P. Susheela