MovieGQ

Chigurulu Vesina Kalalanni

Poolarangadu (1967) · Track 5 of 9

Song Details

Lyrics

పల్లవి: చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి.. ఆ.ఆ.ఓ...ఓ...ఓ చరణం: 1 సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ.. సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను నిండు మనసు పందిరి కాగా ... నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను... చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి చరణం: 2 దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు నా తనువు అణువణువు.. నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు... చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి చరణం: 3 నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ.. నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ... పరిమళాల తరగలలోనే... కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి మనసున పొంగిన అలలన్నీ.. మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి.. ఆ.ఆ.ఓ...ఓ...ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Poolarangadu

See All