Song Details
Lyrics
పల్లవి: పిలిచిన పలుకవు ఓ జవరాలా పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా! రావా! పిలిచిన పలుకవు ఓ జవరాలా కలువల రాయడు చూసే వేళ (2) చెలియను కవ్వింతువేలా యేలా కలువల రాయుడు చూసే వేళ చరణం: 1 చల్లగ విరిసే నీ చిరునవ్వులు (2) మల్లెలు కురిసెను నాలోన తొలిచూపులలో చిలికిన వలపులు (2) తొందర చేసెను నీలోన పిలిచిన పలుకవు ఓ జవరాలా చిలిపిగ ననుచేర రావా! రావా! చరణం: 2 జగములనేల సొగసే నీదని (2) గగనములో దాగే నెలఱేడు మనసును దోచే మరుడవు నీవని (2)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pidugu Ramudu
See AllER
Ee Reyi Neevu Nenu Yelagaina Kalavali
Ghantasala, P. Susheela
CC
Chinadhana Chinadhana O Chilipi Kanuladhana
Ghantasala, P. Susheela
KP
Kommallo Paalapitta Koota Koosindoi
P. Susheela
MM
Mila Mila Mila Merise Manase
P. Susheela
NA
Nindu Amaasa
L.R. Eswari, Madhavapeddi Satyam
NK
Nadakalo Kodhama Singapu
P. Susheela
RR
Rangulu Rangulu Rangulu
P. Susheela, L.R. Eswari
MV
Manase Vennelaga Maarenu Lolona
Ghantasala, P. Susheela