Song Details
Lyrics
పల్లవి : ఓహోహో... ఓహో... హో (2) ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి "రేయి" చరణం: 1 ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో (మబ్బు) ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో (2) కలగా వన్నే కవ్వించేవో చరణం: 2 చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను (2) నీలో నేనై... నిలిచున్నాను చరణం: 3 ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను (2) నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను (2)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pidugu Ramudu
See AllPP
Pilichina Palukavu O Javarala
Ghantasala, P. Susheela
CC
Chinadhana Chinadhana O Chilipi Kanuladhana
Ghantasala, P. Susheela
KP
Kommallo Paalapitta Koota Koosindoi
P. Susheela
MM
Mila Mila Mila Merise Manase
P. Susheela
NA
Nindu Amaasa
L.R. Eswari, Madhavapeddi Satyam
NK
Nadakalo Kodhama Singapu
P. Susheela
RR
Rangulu Rangulu Rangulu
P. Susheela, L.R. Eswari
MV
Manase Vennelaga Maarenu Lolona
Ghantasala, P. Susheela