Song Details
Lyrics
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా మనసే వెన్నెలగా మారెను లోలోన విరిసే ఊహలలో ...పరువము నీవేలే విరిసే ఊహలలో ...పరువము నీవేలే మదనుడి కన్నులలో ...మగసిరి నీదేలే మదనుడి కన్నులలో ...మగసిరి నీదేలే సంధ్యలతో కవ్వించే... యవ్వని నీవే మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా మనసే వెన్నెలగా మారెను లోలోన తలపుల పందిరిలో...కలలే కందామా తలపుల పందిరిలో... కలలే కందామా తరగని కౌగిలిలో కాపురముందామా తరగని కౌగిలిలో కాపురముందామా కనరాని తీరాలే... కనుగొందామా మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈవేళా మనసే వెన్నెలగా మారెను లోలోన
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pidugu Ramudu
See AllEe Reyi Neevu Nenu Yelagaina Kalavali
Ghantasala, P. Susheela
Pilichina Palukavu O Javarala
Ghantasala, P. Susheela
Chinadhana Chinadhana O Chilipi Kanuladhana
Ghantasala, P. Susheela
Kommallo Paalapitta Koota Koosindoi
P. Susheela
Mila Mila Mila Merise Manase
P. Susheela
Nindu Amaasa
L.R. Eswari, Madhavapeddi Satyam
Nadakalo Kodhama Singapu
P. Susheela
Rangulu Rangulu Rangulu
P. Susheela, L.R. Eswari