Song Details
Lyrics
అతడు : రావే ప్రేమలతా నీవేనా కవితా కిన్నెర మీటుల కిలకిలనే పలువన్నెల మెరపుల మిలమిలవే ఆమె : ఓహో కవిరాజా నేడే నెలరాజా ఎందులకోయీ పరవశము నీ కెందునకో ఈ కలవరము అతడు : పూవులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణీ పూవులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణీ ఆమె : అందవతి కనుపించినచో కవులందరి చందమిదేలే "రావే" అతడు : పరువులిడే సెలయేరువలె నిను చేరగ కోరును నా మనసు పరువులిడే సెలయేరువలె నిను చేరగకోరును నా మను ఆమె : ఊహలతో ఉలికించుకుమా నవమోహన ఈ చెలి మదినే "రావే" ఆమె : ముచ్చటగా మనముండినచో మన మచ్చికకు జగమేమన్నో అతడు : లోకముతో మనకేమి పని మనసేకమ్యి మనముంటే ఆమె : నేనే నీ కవితా అతడు : రావే ప్రేమలతా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pelli Sandadi
See AllNallanivade Challanivade Pillanagrovi Gopalude
P. Leela, K. Rani
Samayamidhi Dayara Sarasuda
P. Leela, Jikki
Ravoyi Sakkanoda Naa Thoda Ravoyi
P. Leela, Jikki
Hailelo Naa Raja Ravoyi
P. Leela, Jikki
Appatiki Ippatiki Yentho Theda
P. Leela
Choopula Theepitho (Padyam)
Ghantasala
Jaali Bombayle Mama O Mama
P. Leela, Ghantasala
Chamak Chamak Tara Jhanak Jhana Sitara
P. Leela, Ghantasala
Bhaito Bhaito Pelli Kodaka
J.V. Raghavulu, Jikki