Song Details
Lyrics
ఆమె : బైఠో బైఠో పెళ్ళికొడకా అతడు : ఆల్ రైఠో రైఠో నా పెళ్ళికూతురా "బైఠో" అతడు : అడ్రస్ తెలియక అల్లాడిపోతి అందాల పూబంది "అడ్రస్" నిను చూచి నా దినం మొదలు నే మజ్నూనైపోతినే హాయ్... మజ్నూనైపోతినే హాయ్... మజ్నూనైపోతినే బైఠో ఆమె : అయ్యో పాపమీ అవస్థ చూస్తే గుండె నీరుకాదా "అయ్యో" వెళ్ళి వెదకు నీ చెలీ లైలను ఎడారీ దారులా "వెళ్ళి" అతడు : హాయ్ ఎడారీ దారులా "బైఠో" అతడు : వలచి నన్ను దయ తలచకున్న నా తలను కోసుకుంటా ఆమె : తలాతీసుకొను పనే లేదురా నిన్నే చేసుకుంటా తలా అతడు : హాయ్ అదే కావాలంటా "బైఠో"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pelli Sandadi
See AllNallanivade Challanivade Pillanagrovi Gopalude
P. Leela, K. Rani
Samayamidhi Dayara Sarasuda
P. Leela, Jikki
Ravoyi Sakkanoda Naa Thoda Ravoyi
P. Leela, Jikki
Hailelo Naa Raja Ravoyi
P. Leela, Jikki
Appatiki Ippatiki Yentho Theda
P. Leela
Choopula Theepitho (Padyam)
Ghantasala
Rave Premalatha Neeve Naa Kavitha
Ghantasala, Rao Balasaraswathi Devi
Jaali Bombayle Mama O Mama
P. Leela, Ghantasala
Chamak Chamak Tara Jhanak Jhana Sitara
P. Leela, Ghantasala