Song Details
Lyrics
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసీ మసులుకో బస్తీ చిన్నోడా "అప్పటికీ" బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయోయ్ ప్రేమించి పెళ్ళాడే రోజులోయి వోయి "అప్పటికీ" చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్ చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్ తిప్పలు పెట్టారా తప్పవోయి విడాకులు "అప్పటికీ" ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్ "కలసి" అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా ******** ******** ******** చిత్రం: పెళ్లి సందడి (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల జూనియర్ గానం: ఘంటసాల, పి. లీల ఆమె : ఝమకు ఝమకు తారా ఝణకు ఝణక్ సితారా ఈ తారను విడిచి పోతారా? అతడు : ఛమకు ఛమకు తారా ఝణక్ ఝణక్ సితారా నా తారను విడిచి పోతానా? ఆమె : కలల మైకములో కనుమూసి నేనుంటే "కలల" సెలవు గైకొనకుండా తరలిపోతారా "ఝమకు" అతడు : కాలికి బందలై నీ అందచందాలు "కాలికి" కలకాలం నన్ను నీ ఖైదీ చేసెనే "ఝమకు" ఆమె : రాగాల సరాగాలు ఏనాటికి ఇలా సాగిపోయేన ముమ్మాటికి అతడు : ఏ చోటనున్న ఏ నాటికైనా నా చెలివి నీవే అను ఔనౌనను "ఝమకు"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pelli Sandadi
See AllNallanivade Challanivade Pillanagrovi Gopalude
P. Leela, K. Rani
Samayamidhi Dayara Sarasuda
P. Leela, Jikki
Ravoyi Sakkanoda Naa Thoda Ravoyi
P. Leela, Jikki
Hailelo Naa Raja Ravoyi
P. Leela, Jikki
Choopula Theepitho (Padyam)
Ghantasala
Rave Premalatha Neeve Naa Kavitha
Ghantasala, Rao Balasaraswathi Devi
Jaali Bombayle Mama O Mama
P. Leela, Ghantasala
Chamak Chamak Tara Jhanak Jhana Sitara
P. Leela, Ghantasala
Bhaito Bhaito Pelli Kodaka
J.V. Raghavulu, Jikki