Song Details
Lyrics
ఓ లైలా... ఏహే లైలా ఏహే హే ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి చేసేస్తా చోరి చోరి ఓ పోరీ... ఓ రాజా హిందూస్థానీ నీదేలే ఈ మహారాణి ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ... పసి పసి పువ్వా... నీ పెదవులనివ్వా... హ హా పడుచు గాలి తాకిందిలే పైట రంగు మారిందిలే ఉప్పొంగిపోయే వయ్యారాలా ఊపెంతో చూడాలి ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా ఐ లవ్ యు అంటున్నానే కానిచ్చేదేదో కానీ రోమానీ... తహ తహలాడే హొయ్ తనువుల దాహం సొగసు తెరలు విప్పిందిలే కిటుకులేవో చెప్పిందిలే పరువాలు నేర్పే పాటం కోసం పెళ్లాడుకుందామా ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్లా నువ్వొస్తే చాలే బాలా రాసిస్తా నింగి నేలా ఐ లవ్ యు ఓ షికారి సందిట్లో చక్కా దూరి చేసేస్కో చోరి చోరి ఓ పోరీ ...
Lyrics sourced from public databases. May contain errors.