MovieGQ

Ghuma Ghumalaade

Pelli Chesukundam (1997) · Track 6 of 6

Song Details

Lyrics

ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది చలాకి చమ్ చలాకి చమ్ ఇలా నేడు మ్యారేజి మూడొచ్చింది ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ (4) ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ కంచి పట్టు శారీ నువ్వు కట్టుకోవే ప్యారీ DCM సూటింగ్ షర్టింగ్ నీకు ఏరి కోరి తెస్తా డార్లింగ్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు... అంతా చూడగ పెళ్లి చేసుకుందాం చలాకి చమ్ - చమ్చ చమ్ చమ్ (4) ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ యవ్వనాల రోస్టు నీకు ఫస్ట్ నైట్ ఫీస్టూ లిప్ లిప్ క్లోజ్ అప్ చేరాలి లేత కన్నె సిగ్గు పేకప్ కావాలి ఫేరెక్సో, హార్లిక్సో... పుట్టే పాపకు సిద్దం చెయ్యాలి చలాకి చమ్ - చలాకి చమ్ (2) ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది చలాకి చమ్ చలాకి చమ్ ఇలా నేడు మ్యారేజి మూడొచ్చింది ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది... చలాకి చమ్ - చమ్చ చమ్ చమ్ (4)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli Chesukundam

See All