MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Peda Babu (2004) Songs Navvavayya Babu Song

Navvavayya Babu

Song

Music Director

Lyrics

  • నవ్వవయ్యా బాబూ....
    నీ సొమ్మేం పోతుంది.......నీ సోకేం పోతుంది

    నవ్వు దొరబాబూ.......!
    అరె నీ కేమయ్యింది చిరునవ్వే రాకుందీ

    ఆడదిలా వెంటపడీ అడుగుతుండగా
    మూతినలా ముడుచుకునీ ఎంతసేపటా....
    తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే
    నవ్వు చినుకులే...ఓయ్ పెదబాబూ...

    మూటలే తరిగేనా ....కోటలే కూలేనా
    నవ్వితే ఓసారి ....కొంపలే మునిగేనా
    వింతలే జరిగేనా ....ఇంతలో ఏవైనా
    నవ్వితే మనసారా...కొండలేం కరిగేనా
    నేను చూడలేదురోయ్.... నువ్వు నవ్వగా
    అంత కోపమెందుకోయ్.... వరుసకు బావా...
    ఇదిగో ఈ వేళా నవ్వాలా
    పకపకమని కిలకిలమని కాకుల రొదలా
    ఏయ్... ఏంటీ!?
    కోకిలా శృతిలా

    మణులే అడిగానా...మాన్యాలడిగానా
    నువ్ తప్ప ఏమైనా... నిన్ను నేనడిగానా
    నగలే అడిగానా... నాణ్యాలడిగానా
    చిన్న నవ్వు కాకుండా... చీరలే అడిగానా
    దాచుకోకు నవ్వునీ పెదవి చాటునా
    ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా
    చెబుతా వింటావా ఇపుడైనా
    పడిపడి నువు నవ్వర మరి నా అత్తకొడుకా

    ఒళ్ళెలా వుందే.....!?
    కాదని అనకా... ఒరేయ్ పెదబాబు

    నవ్వు దొరసానీ.....
    చిరునవ్వుల సవ్వడితో.... నవ్వు సందడి చేయాలి

    నవ్వు నీలవేణి......
    కొంటెనవ్వుల పల్లకిలో....నిను రోజూ చూడాలి

    నిత్యమల్లె పువ్వులాగ నువ్వు ముద్దుగా
    నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా
    గలగలమని నవ్వుతుంటే నాకు పండగా.....నాకు పండగా

Navvavayya Babu Keyword Tags

  • Navvavayya Babu Song
  • Movie Peda Babu Songs
  • Navvavayya Babu Song Music Director Composer
  • Details of Navvavayya Babu Song Wiki Information
  • Peda Babu All Mp3 Songs
  • Lyrics for Navvavayya Babu Song
  • Navvavayya Babu Full Video Watch Online
  • Peda Babu Movie Full Song
  • Navvavayya Babu Song from Peda Babu Movie
  • Play Online Navvavayya Babu
  • Navvavayya Babu Song Vocal Singers
  • Music Director of Navvavayya Babu Songs
  • Navvavayya Babu Lyricists
  • Navvavayya Babu Movie Composer
  • Navvavayya Babu Videos from Peda Babu Movie
  • Lyical Video of Navvavayya Babu
  • Navvavayya Babu Stream Online Music Links
  • Songs from Peda BabuMovie
  • Promo Videos of Navvavayya Babu
  • Navvavayya Babu English Lyrics