MovieGQ

Maanasa Veena Madhu Geetham

Panthulamma (1978) · Track 1 of 7

Lyrics

పల్లవి: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సాగర మధనం..అమృత మధురం సంగమ..సరిగమ..నవపారిజాతం మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సంసారం...సంగీతం... చరణం: 1 ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం ఆ ఆ..అ అ ఆ..అ అ అ ఆ..ఆ ఆ అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ. ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం శతవసంతాల...దశదిశంతాల సుమసుగంధాల...భ్రమరనాదాల కుసుమించు నీ అందమే..విరిసింది అరవిందమై కురిసింది మకరందమై.. చరణం: 2 జాబిలి కన్నా నా చెలి మిన్నా..పులకింతలకే పూచిన పొన్న.. కానుకలేమి నే నివ్వగలను? కన్నుల కాటుక నే నవ్వగలను ! పాలకడలిలా వెన్నెల పొంగింది పూలపడవలా నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ ? మనసున మమతై కడతేరగలను ! ఆ...గగసరి గపదప మమ గగ రిరి సస సరిసగమ రిమగపదప రిమరిమ స రి..గస స..పద ద..పద ద ప.. మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సంసారం...సంగీతం... చరణం: 3 ఆ..ఆఆ...ఆ..ఆ..నిరిగమద మగరిని..దనిని..నిదమ..ఆ ఆ ఆ...ఆ ఆ అ .. నిని రిరి గగ మమ దద దద నిని రిరి గగ మమ మమ దద నిని రిరి గగగ కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమని ఆ ఆ అ..తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని ఆ ఆ..కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ సనిరి సని..ని ని ని..నిని నిని నిని దని దనిద మద సస స మగదమగ మగ మగ గద మగ మగ..నిమగమ దప..దగరిగ రిగ..దనినిరి నిరి ఆ ఆ అ అ...ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ ఆ......ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ..మా...రిమగదప రిమరి..సరిమరి సరిసద..ససరి సరిమ..పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సాగర మధనం..అమృత మధురం సంగమ..సరిగమ..నవపారిజాతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Panthulamma

See All