MovieGQ

Padi Padi Leche Manasu

Padi Padi Leche Manasu (2018) · Track 1 of 6

Lyrics

పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే పెరుగుతుందే మదికాయాసం పెదవడుగుతుందే చెలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగ ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయంలోను ప్రణయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసూ.. చిత్రంగా ఉందే చెలీ చలి చంపే నీ కౌగిలి నా బందీగా ఉంటే సరి చలి కాదా మరి వేసవి తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే నీ అడుగు వెంటే నడిచి వసంతమొచ్చేనె విసిరావలా మాటే వలలా కదిలానిలా... పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయంలోను ప్రణయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసూ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Padi Padi Leche Manasu

See All