Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
నంద గోపాలా ఏమిటి ఈ లీల కంటపడవేమి రా ఎంత విన్నారా వేచి ఉన్నారా మాయా విడవేమిరా రాక్షశుల విరిచి దాగి నను గెలిచి ఆటలాడేవు రా ఆ..ఆఆ… కానరావేమి రా ఓ మై లవ్లీ లలన.. ఇలానే రమ్మంటే ఓ మై లవ్లీ లలన.. ఇంతే నే వింటే ఓ మై లవ్లీ లలన.. నీలో బాధ కంటే ఓ మై లవ్లీ లలన.. ఎలా ధానివంటే ఓ మై లవ్లీ లలన.. కొంటె గాలి నిన్నంటే ఓ మై లవ్… ఆ..ఆ…ఆ… యధో భూషణా… సూరా పూతనా… వధే చేసేనా. కాళింది లోతునా… కాలేవు ననచినా.. మహా శౌనకీ… ముక్తే పంచినా… దివ్యా రూపమే గనే కాంక్ష రా.. నిన్నే కాంచగా కన్నారా కన్నారా ప్రియ గొంతిలా ముకుందా కృష్ణా ఓ మై లవ్లీ లలన ఇలానే రమ్మంటే ఓ మై లవ్లీ లలన కొంటె గాలే నిన్నంటే ఓ మై లవ్లీ లలన ఓ మై లవ్లీ లలన ఓ మై లవ్లీ లలన...
Lyrics sourced from public databases. May contain errors.