MovieGQ

Yea Pilla

Ongolu Gittha (2013) · Track 4 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీకిచ్చిందీ సరిపోదె ఇంకా మిగిలుందే ఏ పిల్లా... నీ అందమంత అర్దరేత్రి గోల చేసెనా అందుకే నే గోడ దూకినా ఏ పిల్లా... నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా నీ ఒంటి మీద గుమ్మరించనా ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా నడుమొంపు మీదనా గుండె మీదనా ఎక్కడివ్వనే నా ముద్దే ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే ఏ పిల్లా... పిల్లా నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా అందుకె నే గోడ దూకినా ఏ పిల్లా... పిల్లా నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా నీ ఒంటి మీద గుమ్మరించనా పెదవుల్లో తియ్యగుంటదా నీ యెదపైనే వెచ్చగుంటదా నడుమైతే మస్తు మస్తుగా ఉంటదా చెంపల్లో హాయిగుంటదా నీ వొంపుల్లో ఘాటుగుంటదా ఎక్కడె కొత్తగా మత్తుగా ముద్దుగా నిన్ను ముద్దాడె చోటే ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే ఏ పిల్లా.... పిల్లా నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా అందుకె నే గోడ దూకినా ఏ పిల్లా.... పిల్లా నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా నీ ఒంటి మీద గుమ్మరించనా దొంగల్లే ఒక్కటిచ్చినా ఆ ముద్దేమొ కమ్మగుంటదా నలుగురిలో ఎన్ని ఇచ్చినా నచ్చదా ఇంకానే ఇవ్వకుండనే ఊపేస్తోంది కొంటె ఊహనె నేరుగా ఇప్పుడె ఈ ముద్దులో తేలితె ఇంకెట్టాగుంటాదో ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే ఏ పిల్లా... పిల్లా నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా అందుకె నే గోడ దూకినా ఏ పిల్లా... పిల్లా నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా నీ ఒంటి మీద గుమ్మరించనా ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా నడుమొంపు మీదనా గుండె మీదనా ఎక్కడివ్వనే నా ముద్దే ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ongolu Gittha

See All