Song Details
Lyrics
రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు ఒ ఎన్నడయిన నీకు చెందడా ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా... రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... ఏడుస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా ఈ సరదాలె నిజంగ ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా జీవితాంతము మీకు తోడుగా… ఓ రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... ఓ ముల్లు పువ్వు ముడేస్తె అంతో ఇంతో అవస్తే పాలు నీరై కలుస్తే తదాస్తు అనదా ప్రేమ దేవతే సిద్దమవ్వగా.. నీకు శ్రీమతే… రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు ఒ ఎన్నడయిన నీకు చెందడా ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా.. రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా...
Lyrics sourced from public databases. May contain errors.