MovieGQ

Chal Challe

Ongolu Gittha (2013) · Track 3 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె లంగా వోనితో అబో అబో అబో లంగరే వేశావె చాల్ చాల్లె గల్లా లుంగితో గబా గబా గబా గత్తరే చేశావె చాల్ చాల్లె వొలె వొలె వొలె పుల్లటి గోంగూర కట్టా పులుపుతొ చంపింది చాల్లె వొరె వొరె వొరె పిల్లడ ఒంగొలు గిత్త యెగబడి దూకింది చాల్లె చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె నువ్వట్ట నవ్వుతు ఉంటె యెడాపెడా యెడాపెడా కిందపడి దొర్లేసి గిల గిల లాడిపోద్ది నా చిట్టి గుండెకాయ్ మిల మిల మెరిసిపోద్ది నా కంటి పాపాయ్ నీ చెయ్యి తగిలిందంటె దడ దడ దడ దడ పిడుగేదొ మీద పడి పట పట రాలిపోద్ది సిగ్గి సీమ సింతకాయ్ తేరగ దొరికిపోద్ది దోర దోర జాంకాయ్ రోకలెట్టి ధనా ధనా దంచకు చాల్లె ఆకలినె యమా యమా పెంచకు చాల్లె వచ్చేశ కదా వడ్డిస్త పదా పస్తుల్నే పడి పడి ఉన్నది చాల్లె పిట పిట పిట నడుములో తిరగలి పుత్రాన్ని గర గర తిప్పింది చాల్లె కిట కిట కిట పెదవుల పటికబెల్లాని కొర కొర కొరికింది చాల్లె హై రామ వయ్యారి భామ హొయ్ రామ ఎం హొయలొ యమ యమ నీ అందం ఇరగేస్తుంటె యెకా యెకి లగెత్తుకు వచ్చానె కునుకుచెడి చక చక వదులుకోన ఒంపుల దానిమ్మకాయ్ ఒదులొదిలున్న గాని ఎక్కడి ఈ కొక్కిరాయి నన్నిట్టా పొగిడేస్తుంటె యెగాదిగా నీదేకదా నా వయసు వక్కపొడి నలుగురి ముందరిలా టాం టాం చెయ్యకొయ్ చనువుగ నెత్తిమీద వేస్తా మొట్టికాయ్ జీలకరా బెల్లం పెట్టి మొగుడవుతాలె తాలిబొట్టు మెడ్లో కట్టి తోడవుతాలె అయితె నెన్ రెడీ అమ్మోరు గుడి యాడుందొ గల్లీ గల్లీ వెతికేద్దాం లే గుడు గుడు గుడు గుంజమె ఆడేద్దాం రావె గొడవలు చేసింది చాల్లె రుచి మరిగిన కొడిలా గోడెక్కి చూస్తు తలగడ నలిపింది చాల్లె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ongolu Gittha

See All