MovieGQ

Priyatama

Nuvvu Nenu (2001) · Track 2 of 9

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని ఏదో మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 1 ఎప్పుడో అపుడెప్పుడో ముడిపడినదీ బంధమేదో ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో వానవిల్లు ఏదో మెరిసిందలా పూలజల్లు నాపై కురిసిందిలా రాగమో అనురాగమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 2 గుట్టుగా కనిపెట్టగా మససంత నీ సంతకాలే మత్తుగా గమ్మత్తుగా ఎదనిండ నీ జ్ఞాపకాలే నిన్ను చూడకుండా మనసుండదే నిన్ను చూసినాక కునుకుండదే మోహమో వ్యామోహమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvvu Nenu

See All