Song Details
Lyrics
ఆహ్ ఒరే వెంకటేషు ఇలా వెయ్యరా దరువు అది అలా కొట్టు డండడడన్ డండడడ డండడడ డన్ డన్ అబ్బబ్బబ్బా ఏముందిరా అది ఏసుకోరా వన్ టు ఇదుగో పాట ఫోర్ గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా (2) సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా నీ వీపు సూపలేదా నీ వీపు సూపలేదా మా సబ్బు రుబ్బలేదా సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళంగాదా(2) సిరిపురం పిల్లా మేం చీరలోళ్ళంగాదా నీ చీర ఇప్పలేదా నీ చీర ఇప్పలేదా మా చీర సుట్టలేదా సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము
Lyrics sourced from public databases. May contain errors.