MovieGQ

Ela Ela Telupanu

Nuvvu Leka Nenu Lenu (2002) · Track 5 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారమంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvvu Leka Nenu Lenu

See All