MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Nuvve Nuvve (2002) Songs Niddura Pothunna Song

Niddura Pothunna

Song

Music Director

Lyrics

  • చెలియా నీవైపే వస్తున్నా...
    కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ...
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ...
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

    ఓ... అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
    అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
    అరెరే పాపమనీ జాలిగా చూసే జనం...
    గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
    నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా

    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ...
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

    ఓ... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
    నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
    ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని...
    కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
    పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే

    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    తానేన తన తాన నన తాన నన
    తానేన తన తాన నన నా
    ఓ ఓ ఓ తన నన నా తన నన నా

Niddura Pothunna Keyword Tags

  • Niddura Pothunna Song
  • Movie Nuvve Nuvve Songs
  • Niddura Pothunna Song Music Director Composer
  • Details of Niddura Pothunna Song Wiki Information
  • Nuvve Nuvve All Mp3 Songs
  • Lyrics for Niddura Pothunna Song
  • Niddura Pothunna Full Video Watch Online
  • Nuvve Nuvve Movie Full Song
  • Niddura Pothunna Song from Nuvve Nuvve Movie
  • Play Online Niddura Pothunna
  • Niddura Pothunna Song Vocal Singers
  • Music Director of Niddura Pothunna Songs
  • Niddura Pothunna Lyricists
  • Niddura Pothunna Movie Composer
  • Niddura Pothunna Videos from Nuvve Nuvve Movie
  • Lyical Video of Niddura Pothunna
  • Niddura Pothunna Stream Online Music Links
  • Songs from Nuvve NuvveMovie
  • Promo Videos of Niddura Pothunna
  • Niddura Pothunna English Lyrics