Song Details
Lyrics
నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు... అచ్చా మిలా పాలల్లో షుగరు సుందరం సుమధురం సుమశరం ఇద్దరం కలవటం అవసరం నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు... అచ్చా మిలా పాలల్లో షుగరు సుఖాలలో సుగంధం... మజాలలో మరందం వయస్సు ఓ వసంతం.. చెలో చెలి దిగంతం పదాలలో సరాగం.. పెదాలలో పరాగం తడిపొడి తరంగం.. ఎద ఎద ప్రసంగం డోరేమీలా జాజిలీ... సారిగామా జావళి బాంబే హైవే లావలీ.. నీతో కలిసి పాడనీ మెచ్చానులే నీ కోడెపొగరు... అచ్చా మిలా పాలల్లో షుగరు నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు కథాకళి కదంలో మణిపురి కళల్లో వయ్యారమే వరిస్తే మయూరిలా నటిస్తా నిటారుగా నిలుస్తా... గిటారుతో కలుస్తా శృతిలయా కలిస్తే.. సితారల్లే గెలుస్తా నిజామరాలి బదలికా... ఇంటర్ ఖయాం లిమరికా నీకు నాకు కలయికా.. హిందుస్తానీ అమెరికా నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు... అచ్చా మిలా పాలల్లో షుగరు సుందరం సుమధురం సుమశరం ఇద్దరం కలవటం అవసరం
Lyrics sourced from public databases. May contain errors.