Song Details
Lyrics
ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా హో...ఓ చుమ్మ కొట్టి పోతానమ్మా నీ దమ్మె ఉంటే కొట్టాలమ్మా నుదుటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా బుగ్గల్లొ పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మా గుమ్మెత్తి పోయె ముద్దు గుమ్మా ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా సందిస్తె విందిస్తె అందిట్లో లాగిస్తా కవ్విస్తా నవ్విస్తా కౌగిట్లో లవ్విస్తా సందిస్తె విందిస్తె అందిట్లో లాగిస్తా కోలాద్యం గోవిందం లాలబ్యం ఆనదం మాటింక డేటె ఇంక ఇస్తా నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ తిప్పేస్తా కొట్టెస్తా తిక్కొస్తే పక్కెస్తా శ్రీరస్తా సుభమస్తా సిగ్గొస్తే తగ్గొస్తా తిప్పేస్తా కొట్టెస్తా తిక్కొస్తే పక్కెస్తా శ్రీరస్తా సుభమస్తా సిగ్గొస్తే తగ్గొస్తా బుద్దోహం తగ్గొహం బుద్దొహం తగ్గొహం చుమ్మరో చక్కల్లడించేస్తా ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా ఓ చుమ్మ కొట్టి పోతానమ్మ్ ఓ...నీ దమ్మె ఉంటె కొట్టాలమ్మా నుదుటి గుమ్మం మీద కొట్టాక చుమ్మా బుగ్గల్లొ పూసిందమ్మా సిగ్గమ్మ రెమ్మా గుమ్మెత్తి పోయె ముద్దు గుమ్మా
Lyrics sourced from public databases. May contain errors.