Song Details
Lyrics
పల్లవి: మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యో మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో చరణం: 1 నీ బింకం చూస్తే - హై హై హై ఆ పొంకం చూస్తే - హొయి హొయి హొయి న గుండెల్లోనా - హై హై హై బులబాటం తెచ్చెనె అమ్మాయో ఓ ప్రియుడా నే రాను అన్నానా చెయ్ పడితే చేజారిపోతానా నువు కులుకుతు సై సై అంటె నే తకదిమితాళం వేస్తు నీ చీరనై నడువొంపులో పడతాను కసి బొమ్మ మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో చరణం: 2 పగలంతా ఒకటే - గిలిగింత రాత్రయ్యిందంటే - తుళ్ళింతా ఒళ్ళంతా తడిమితే - పులకింత కుదిపేస్తా ఉంది తనువంత నీ పరువం బరువెక్కిపోతే లలనా ఈ చలిలో కాటైక ఉండగలనా నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటే తెల్లారులు సైయ్యాటలే సర్కారు బుల్లోడా మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో
Lyrics sourced from public databases. May contain errors.