Song Details
Lyrics
పల్లవి: కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే... మైకంలో... దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో చరణం: 1 నీదేహంతో స్నేహం కావాలింకా ఐపోతానే నే నీకోకా రైకా కలివిడిగ నువు కలబడగ అతిగా నిలవదిక చెలి అరమరిక రసిగా నిగనిగ నిప్పుల సొగసులు కప్పక మిల మిలలాడే ఈడు జాడ చూడనీ ఇక ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో హెయ్ కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో చరణం: 2 సింగంలాగా ఏంటా వీరావేశం శృంగారంలో చూపించాలా రోషం దుడుకుతనం మా సహజగుణం చిలకా బెదరకలా ఇది చిలిపితనం కులుకా సరసపు విందుకు సమరము ఎందుకు తహ తహ తాపం తళలేని తీపి హింసలో కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే... మైకంలో... దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో
Lyrics sourced from public databases. May contain errors.