MovieGQ

Vasta Nee Venuka

Nani (2004) · Track 5 of 7

Song Details

Lyrics

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వేలందించి వలపు నటించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం రూపం ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం విడవకు ఈ నిముషం విడవకు ఏ నిముషం వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా నర నరం మీటే ప్రియ స్వరం వింటే నర నరం మీటే ప్రియ స్వరం వింటే నర నరం మీటే ప్రియ స్వరం వింటే కాలం నిలబడదే కాలం నిలబడదే కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వేలందించి వలపు నటించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nani

See All