Song Details
Lyrics
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ చరణం: 1 మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ ఎనలేని జాలిగుణమే అమ్మా నడిపించే దీపం అమ్మా కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మా నా ఆలి అమ్మగా అవుతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ చరణం: 2 పొత్తిల్లో ఎదిగే బాబు నాఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికీ నేను అమ్మవనా నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు ఇద్దరికి ప్రేమ అందించనా... నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ... నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రి జో జో బజ్జొ లాలీ జో పలికే పదమే వినక కనులారా నిదురపో కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రి జో జో బజ్జొ లాలీ జో బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో
Lyrics sourced from public databases. May contain errors.