MovieGQ

Nani Vayase

Nani (2004) · Track 1 of 7

Lyrics

here i come and a, right on top and a for the girls is red right down and a who am i a brand new man and a on my own and a i can stand and a what i want is everything what i need is everything what i love is everything now now now now now.... i can sing నాని - coming in the style of the world and a నాని - shining like a diamond pearl and a నాని - walking in a new kinda sound and a in a town and everybody get down and a నాని వయసె ఇరవయ్ యెనిమిది నాని మనసె యెనిమిది యెనిమిది నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు నాని నారి నడుమ మురారి నాని నాని పిడుగై అడిగెను నాని నాని నాని మురళికి మురిసిన వనితల ప్రేమకు ఒక్కడులే 1-2-3 అరె యౌ ఫ్రీ బుచ్క్ ఉప్ పద్మశ్రీ 1-2-3 త్రిగొనొమెత్ర్య్ సాగెనులె నీ గెఒమెత్ర్య్ పాటకి పల్లవి హాయి నా తోటకి పూవులువేయ్యి వెన్నెల అవని ప్రతి రెయ్యి తేనె మనసులె మావి కద మన తెలుగులో పాట లా జోరుగ యద పావురాన్ని యెగరేసేయరా స్వేచ్చగ ఘాటుగ నీ యవ్వనాన్ని ప్రెమించేయ్యర వెచ్చగ పడుచాతకి పందెం వెయ్యి పరిగెతర పాలెనీవి పసి ఊహలు పండించెయ్యి నేడు రేపు నాదె హా నా ఊహలు యెదురవుతాయి నా ఊర్వశి తెలుగమ్మై నా ఊపిరి నీ సన్నయి మనసు మాట ఒకటె ఒకటె హెయ్ ప్రించె హెయ్ ప్రించె మా ఊరికి మొనగాడంటె నువ్వేనంటా కొత్తగా నేనుదయించ గ్రహణం లేని తారగ ఓ మంచికే నే మనసిచ్చా స్నేహం కలిపె చెయ్యిగా పదునెక్కిన చాకువు నువ్వు మల్లెలకు రేకుల నవ్వు నవ్వుల్లో సూదుల కెవ్వు నువ్వేలే మా హెరొ నిలువెత్తున యెదిగ నేను నిజమన్నది చెబుతునాను విలువన్నది వీడను నేను వేడి వెలుగు నావె హాయో మేం కన్నె మనసుల్లోన కాపురమె ఉంటా పాటకి పల్లవి హాయి నా తోటకి పూవులువేయ్యి వెన్నెల అవని ప్రతి రెయ్యి తేనె మనసులె మావి కద మన తెలుగులో పాట లా నేనే నొ.1 నీ చూడదు కన్ను కురుక్షేత్రమె యెదురైతె మోసగాల్లకు మోసగాడ్ని రా ఇక నాది సిమ్హాసనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nani

See All