MovieGQ

Ninne Ninne

Nachavule (2008) · Track 5 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే.. నచ్చావే.. ఓ.. నచ్చావే.. నచ్చావులే.. చరణం: 1 అనుకుని అనుకోగానే సరాసరి ఎదురవుతావు వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా చరణం: 2 నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది ఓ.. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే.. నచ్చావే.. ఓ.. నచ్చావే.. నచ్చావులే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nachavule

See All