Song Details
Lyrics
పల్లవి: ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా రోజుకొక్క పలేసులోన ఊసులాడుకుందాం పిచ్చి పిచ్చి మాటలెన్నో చెప్పుకుందాం చిన్ని చిన్ని గొడవలొస్తే తిట్టి కొట్టుకుందాం అంతలోనే జోకులేసి నవ్వుకుందాం హో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా చరణం: 1 నాన్న జెబులో ఓ నోటు లేపుదాం రెండు స్ట్రాలతో ఓ డ్రింకు తాగుదాం కదులుతుండగా బస్సెక్కి దూకుదాం మరింత క్లోజుగా move అవుదాం ట్రీటిచ్చుకుందాం వీకెండ్సులో గిఫ్టులిచ్చుకుందాం మన మీటింగ్సులో ఇలా ఎప్పుడూ మనం ఫ్రెండ్సులా ఉండేలాగ దేవుడిని వరము అడుగుదాం ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా చరణం: 2 భైక్ ఎక్కుదాం బిజీగా తిరుగుదాం రంగు రంగుల లొకాన్ని వెతుకుదాం అప్పుడప్పుడూ అప్పిచుకుందాం తీర్చాల్సినప్పుడు తప్పించుకుందాం dont say sorry ఫ్రెండ్షిప్పులో థ్యాంక్యూలు లేవే మన మద్యలో నువ్వో అక్షరం నెనో అక్షరం కలిపితేనే స్నేహమనే కొత్త అర్థం హో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా
Lyrics sourced from public databases. May contain errors.