Song Details
Lyrics
ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా ఎదురొచ్చే వాసంతం అవుతోందే నా సొంతం ఎద నిండా ఆనందం నన్నే నన్నే ముంచేస్తోందే oh..my love oh..my love oh..my love my love ఓ.. చరణం: 1 వస్తావో రావో అంటూ సందేహంలో నేనున్నానే కనిపించి మురిపించాక కంగారవుతున్నానే నీ అందం పూలచెట్టు కాదా నీ పెదవే తేనె బొట్టు కాదా నీ వయసే మాగ్నెట్టు లాగా నన్నే లాగుతోందే నవ్వుల్లో సంధ్యారాగం ఈ రోజే వింటున్నా ఎండల్లో శీతాకాలం నీ వల్లేగా అనుకుంటున్నా oh..my love oh..my love oh..my love my love ఓ.. ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా చరణం: 2 ఈ రోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది తెలతెల్లని మబ్బుల్లోన ఎంతో ముద్దొస్తో౦దే ఆ చూపే టార్చ్ లైట్ కాదా ఆ రూపం చాక్లెట్ కాదా తన చుట్టూ శాటిలైట్టు లాగా మనసు తిరుగుతోందే జాబిల్లే నేలకు వచ్చి నాముందే నిలిచిందా అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అందించిందా oh..my love oh..my love oh..my love my love ఓ.. ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా ఎదురొచ్చే వాసంతం అవుతోందే నా సొంతం ఎద నిండా ఆనందం నన్నే నన్నే ముంచేస్తోందే oh..my love oh..my love oh..my love my love ఓ..
Lyrics sourced from public databases. May contain errors.