Song Details
Lyrics
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే గురిపెడుతూ చూపులతోనా నువు పేల్చకె బొమ్మ తుపాకీ సరిహద్దులు తెంచుకురానా నే నీ జిందగీలోకీ i am lover also fighter also i am lover also fighter also lover also fighter also నొ సెప్పి కూర్చున్న నీ హార్టు బుక్కు పై love story మల్లి రాసె writer also i am lover also fighter also ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చేశావని వేలెత్తి చూపుతావు సూటిగా చలో చలో చలో చెరో సగం తప్పుగా మరో కతై కలుద్దామ కొత్తగా flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో patchup అవదానికెంత చాన్సో i am lover also fighter also ఆ ఇను ఇనవే హేయ్ హేయ్ మాట వినవే మంచి పిల్లవే సిన్న గొడవే హేయ్ హేయ్ సన్న గొడవే సల్ల బడవే బెదిరింపులు తెగదెంపులుగా ఎల్లిపోకే break up లోకీ గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ i am lover also fighter also i am lover also fighter also lover also fighter also సీకట్లొ దాక్కున్న నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టె lighter also i am lover also fighter
Lyrics sourced from public databases. May contain errors.